chairman message 

నా  ఆర్య  వైశ్య  బందువులకు   నమస్కారం

వివాహ  ప్రయత్నం  లో  వున్నా  ప్రతి  అబ్బాయి  మరియు  అమ్మాయిలు  మీ  వివాహ  ప్రయత్నం  ఆలస్యం  అవుతుందని,   మీ   కోరిక  అనుగుణంగా మీ  అర్హత  తగట్టుగా  వెతుకుతున్న    ప్రయత్నంలో  మీ  డబ్బుసమయం  ఖర్చు  చేసి  విసిగిపోయారా?

మీ  కోసం  మన  జాతి  కోసం  లోక  కల్యాణార్థం, నేను  చేస్తున్న    చిరు  ప్రయత్నం  వాసవి  జనజాగృతి  సేవ  సంస్థాన్  వైశ్య  మాట్రిమోనియాల్  సర్వీసెస్  కేవలం  వివిధ  ప్రాంతాలు లో  వివాహం  కావాల్సిన  ఆర్య   వైశ్య  అబ్బాయ్అమ్మాయిల ... సమాచార  మార్పిడ  వల్ల అమ్మాయిల  కొరతఅబ్బాయిల  కొరత  సమస్య  తీరుతుందని  ఆషితున్నాను. మీరూ  చేయవలసిందల్ల  100/-Rs తో  రిజిస్టర్  అయి  నేరు    మీరు  ఇతరుల  ప్రొఫైల్స్  నీ  సంప్రదించవొచ్చుఎలాంటి  ప్యాకేజెస గానీ  చందా   గానీ  అదనపు  చార్జెస్  గానీ  వుండవు . రెండవ వివాహం  వాళ్ళు  కూడా  రిజిస్టర్  చేస్కో  వొచ్చును.


సర్వే జన: సుఖినో భవంతు లోకః సమాస్తహ్ సుఖినో  భవంతు 

మీ 

                                                                        Rajasrinivasgupta

BA LLB 

Advocate

9849339429

 

Enquriy


  • ad1.jpg
  • ad2.jpg